మహిళల్లో అందం తగ్గుతుందా.?

High Stress Affect Women’s Appearance: ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదిక తెలిపింది. (IJSR) ప్రచురించిన అధ్యయనాలు మహిళల్లో ఒత్తిడి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య మార్పులు వెల్లడించింది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతోంది నివేదిక

వయస్సు రీత్యా ప్రభావాలు

30 ఏళ్ల లోపు చర్మ అలర్జీలు, క్రమం లేని నెలసరి

30 - 50 ఏళ్లుఅధిక రక్తపోటు (B.P), జుట్టు రాలడం , థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి

50 - 60 ఏళ్లుకీళ్ల నొప్పులు, అధిక రక్తపోటు, తీవ్రమైన ఆందోళన

60 ఏళ్ల పైబడిన వారు మధుమేహం , కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు.

సాధారణ ఆరోగ్య సమస్యలు:

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మహిళల్లో డిప్రెషన్ , నిరంతరం ఆందోళన చెందడం.ఊబకాయం , తరచూ వచ్చే మైగ్రేన్ తలనొప్పి. ఇది సంతానలేమి , ఇతర గైనకాలజీ సమస్యలకు దారితీస్తోంది. దీనివల్ల మహిళలు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

పరిష్కార మార్గాలు

ముఖ్యంగా 'సూర్యనమస్కారాలు' ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని ఐజేఎస్‌ఆర్ (IJSR) ఒక ప్రత్యేక అధ్యయనంలో పేర్కొంది.

పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు తగ్గుతాయి.

పని , వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం.

PolitEnt Media

PolitEnt Media

Next Story