ప్రపంచ సుందరి సామాజిక సేవతో పాటు సినిమాల్లో బిజీగా ఉంది.

బాలీవుడ్ భామ మనుషీ చిల్లర్. ప్రపంచ సుందరి కిరీటం అందుకున్నాక.. సామాజిక సేవతో పాటు సినిమాల్లో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో సందడి చేసే మనుషీ…ఫొటోలు షేర్ చేయటం అంటూ జరిగితే కుర్రాళ్లు కళ్లప్పగించి చూడాల్సిందే.


మనుషీ చిల్లర్ స్వస్థలం హర్యానాలోని రోహ్ తక్. 1997లో జన్మించింది.


ఈ బ్యూటీ 2017లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.


సినిమాలు, మోడలింగ్ లో అదరగొడుతున్న ఈ అందాల భామ చదువులో కూడా టాపరే.


మనుషీ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కాగా నీట్ మొదటి ప్రయత్నంలోనే మెడిసన్ సీటు కొట్టిన మనుషీ సోనిపట్ లో ఎంబిబిఎస్ చదువుతోంది.


తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటించింది. సినిమా విజయం సాధించకపోయినా మనుషీ అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.


హిందీలో సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా చోటే మియా తదితర హిందీ సినిమాల్లో మనుషీ చిల్లర్ నటనతో తన సత్తా చాటింది.


హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్లిన మనుషీ చిల్లర్ బికినీ సూట్ లో హొయలు అంతా ఇంత కాదు.


సన్నని నడుము, ఎద అందాలను ఆరబోసి సముద్రుడినే కవ్విస్తోంది.


మాలిక్ సినిమా విజయంతో ఉత్సాహంలో ఉన్న మనుషీ... ప్రస్తుతం టెహ్రాన్ సినిమా షూటింగ్ ఫైనల్ టచ్ లో ఉంది.



courtesy : instagram










Politent News Web3

Politent News Web3

Next Story