గంధీబాత్ వెబ్ సీరీస్ తో అన్వేషీకి ఒకింత వాంప్ పాత్రలే దక్కాయి.

బాలీవుడ్ హీరోయిన్ అన్వేషీ జైన్. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, గుజరాతీ భాషల్లో సినిమాలు చేసిన అన్వేషీ...తన ఫిజిక్ ద్వారా పేజ్3 వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. జుగ్ను మ్యూజిక్ అల్బమ్ ద్వారా అన్వేషీకి అనుకోని పాపులారిటీ వచ్చింది.
హీరోయిన్ అన్వేషీ జైన్ మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో 1996లో జన్మించింది.
జైన కుటుంబానికి చెందిన అన్వేషీ ఇండోర్‌లో ఇంజనీరింగ్, ఎంబిఏ చేసింది
సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అన్వేషీకి వెబ్ సీరీస్ లో అవకాశం వచ్చింది.
2019లో జీ5లో వచ్చిన వెబ్ సీరీస్ గంధీ బాత్ ద్వారా అన్వేషీకి పాపులారిటీ వచ్చింది. అయితే అప్పటి నుంచి వాంప్ పాత్రలే అధికం అయ్యాయి.
2019లో బాస్ వెబ్ సీరీస్లో నటించిన ఈ బ్యూటీ అదే ఏడాది హిందీలో who's your Daddy అనే హిందీ సినిమాలో కూడా నటించింది.
2020లో కమిట్ మెంట్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది.
2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అన్వేషి మెరిసింది.
తన ఎద అందాలపై ఇండస్ట్రీలో వివిధ రకాల రూమర్లు ఉన్నా... వాటిని పట్టించుకోని అన్వేషీ ఇన్ ఫ్లుయెన్సర్ గా యువతను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం కన్నడలో మార్టిన్, తమిళంలో డ్రాగన్ సినిమాలు చేస్తున్న అన్వేషీ బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
courtesy:instagram

