మ్యూజిక్ అల్బమ్స్ తో తీరిక లేకుండా ఉండే జాక్వెలిన్ ఫోటోలకు భలే క్రేజ్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ సినీనటి. మోడలింగ్, సినిమాలు, మ్యూజిక్ అల్బమ్స్ తో తీరిక లేకుండా ఉండే ఈ సన్నజాజి ఫోటోలకు సోషల్ మీడియాలో భలే క్రేజ్ ఉంది. డం డం మ్యూజిక్ అల్బమ్ రిలీజ్ కావడంతో పాటలోని స్టిల్స్ అభిమానులతో పంచుకుంది.


జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 1985లో బహ్రేయిన్ లో జన్మించింది


తండ్రి శ్రీలంక జాతీయుడు కాగా తల్లి మలేషియా దేశస్థురాలు


సిడ్నీలో మాస్ కమ్యూనికేషన్ చేసిన ఈ వయ్యారి భామ… మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది


2009లో భారతదేశంలో అల్లాద్దీన్ ఫాంటసీ డ్రామా చేసిన జాక్వెలిన్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది.


2011లో మర్డర్2 ద్వారా మొదటి సక్సెస్ అందుకున్న ఈ భామకు ఆ సినిమాతో గ్లామరస్ పాత్రలే అధికంగా వచ్చాయి.


హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలతో పాపులర్ హీరోయిన్ గా మారింది.


సెక్సీ గాల్ జాక్వెలిన్ 2020లో చేసిన జెండాఫూల్ మ్యూజిక్ అల్బమ్ భారతదేశంలో అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాటగా నిలిచింది.


2021లో మనీ లాండరింగ్ కేసుతో సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీ వచ్చింది


ప్రస్తుతం హౌస్ ఫుల్ 5, వెల్ కమ్ టు ద జంగల్ సినిమాల చిత్రీకరణలో ఈ సుందరి బిజీగా ఉంది



courtesy : instagram











Politent News Web3

Politent News Web3

Next Story