కరిష్మా కోటక్ టెలివిజన్ వ్యాఖ్యాతగా నటిగా, గాయనిగా పాపులర్

హిందీ, తెలుగు, పంజాబీ సినిమాల్లో నటించిన కరిష్మా కోటక్ పేరుకు తగ్గట్టుగానే అప్సరస అందం. కరిష్మా కోటక్ టెలివిజన్ వ్యాఖ్యాతగా నటిగా, గాయనిగా పాపులర్. సోషల్ మీడియాలో కర్మీష్మా అందాల ఫోటోలు వెదజల్లితే అభిమానులు ఈ బ్యూటీ అందాలను ఆస్వాదిస్తారు.


1982లో నార్త్ వెస్ట్ లండన్ లో జన్మించిన కరిష్మా…16 ఏళ్లకే అందాల హరివిల్లు మొదలుపెట్టింది


కరిష్మా తండ్రి గుజరాతీ కాగా తల్లి తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. దీంతో కళ్లుతిప్పుకొని అందం ఆమె సొంతం


మార్కెటింగ్ లో డిగ్రీ చేసిన కరిష్మా టీచర్ గా కెరీర్ ప్రారంభించి రంగుల ప్రపంచంలోకి వచ్చింది


2007లో తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో జాహ్నవి పాత్రతో వెండితెరకు పరిచయమైంది


లక్నోవి ఇష్క్, ఫ్రేకీ అలీ తదితర హిందీ సినిమాలు చాలా చేసింది


కరిష్మా షో, బిగ్ బాస్ సీజన్ 6 చేసి మంచి పాపులారిటీ సాధించింది


ఐపిఎల్ ప్రెజెంటర్ గా క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలు కరిష్మా


సినిమాలు, టెలివిజన్ షోలు, క్రికెట్ ప్రెజెంటర్ గా బిజీగా ఉండే కరిష్మా మోడలింగ్ లో టాప్ లో ఉంది


ప్రస్తుతం హిందీలో లవ్ అఫైర్ సినిమాలో నటిస్తోన్న ఈ భామ...క్రికెట్ స్టేడియంలో హల్ చల్ చేస్తోంది



courtesy : instagram







Politent News Web3

Politent News Web3

Next Story