మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా

మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తెలుగు, తమిళం, కన్నడ, హింది, పంజాబీ చిత్రపరిశ్రమలో ఈ బ్యూటీ సందడి చేస్తోంది. తీరిక దొరికినప్పుడల్లా విదేశాలు వెళ్లే మెహ్రీన్.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.


సిక్కు కుటుంబానికి చెందిన మెహ్రీన్ 1995లో పంజాబ్ లోని భటిండాలో జన్మించింది


పదేళ్ల వయసులోనే ర్యాంప్ పై తన సత్తా చాటిన మెహ్రీన్ మిస్ కసౌలీ టైటిల్ సాధించింది


2013లో కెనడాలో జరిగిన అందాల పోటీలో మిస్ సౌత్ ఏషియాగా టైటిల్ సొంతం చేసుకుంది


2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలో నటించి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయింది


కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలో నానీ సరసన నటించి వరుసగా ఆఫర్స్ కొట్టేసింది


నిషా కళ్ల మెహ్రీన్ 2017లో ఫిల్లౌరీ హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.


రాజా ది గ్రేట్ తో పాపులారిటీ సాధించిన మెహ్రిన్ ఎఫ్-2, ఎఫ్-3 తో తెలుగులో ఓ వెలుగు వెలిగింది


హిందీలో పాగా వేసేందుకు మెహ్రీన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నా అంతగా ఆఫర్స్ రావటం లేదు.


ప్రస్తుతం తమిళంలో ఇంద్ర సినిమాతో పాటు కన్నడలో (Nee Sigoovaregu ) మరో సినిమా చేస్తోంది.



courtesy : instagram









Politent News Web3

Politent News Web3

Next Story