వెబ్ సీరీసుల్లో నమ్రతా సేథ్ హల్ చల్
బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ చిన్నది వెండితెరపై బ్రేక్ కోసం వేచి చూస్తోంది

నమ్రతా సేథ్ వెబ్ సీరీసుల్లో హల్ చల్ చేస్తోంది. బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ చిన్నది వెండితెరపై బ్రేక్ కోసం వేచి చూస్తోంది. ఫిట్ నెస్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న నమ్రతా సేథ్ చిత్రమాలిక అభిమానుల కోసం
నమ్రత సేథ్ 1992లో ముంబైలో జన్మించింది.
డిగ్రీ వరకు చదివిన నమ్రతా విద్యాబ్యాసం ముంబైలోనే సాగింది
అమేజాన్ లో వచ్చిన Guilty Minds (2022) లో నటించిన నమ్రతా ఈ వెబ్ సీరీస్ తో పాపులర్ అయింది.
అదే ఏడాది Eternally Confused and Eager for Love (2022) వెబ్ సీరీస్ చేసింది
గుడ్ బ్యాడ్ గర్ల్ వెబ్ సీరీస్ ద్వారా తన సత్తా చాటుకుంది నమ్రత
హర్రర్ మూవీ V/H/S/Beyond (2024) ద్వారా వెండితెర అభిమానులను అలరించింది
బీహార్ కు చెందిన నమ్రతా తండ్రి ఆర్మీలో కల్నల్ కావడంతో దేశంలోని అనేక ప్రాంతాలతో పరిచయం ఉంది.
నమ్రతా సేథ్ హావేల్స్, వెస్ట్ సైడ్స్, క్లోజ్ అప్ తదితర బ్రాండ్లకు మోడలింగ్ చేసింది.
ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే నమ్రతా సేథ్....భారతీయ నృత్యాలతోపాటు వెస్ట్రన్ డాన్స్ లో ప్రావీణ్యం పొందింది
దక్షిణ భారత దేశ వంటకాలను ఇష్టపడే ఈ ముద్దగుమ్మ అవకాశం వస్తే టాలీవుడ్, కోలీవుడ్ ను షేక్ చేస్తానని చెపుతోంది.
courtesy:instagram
