తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ బుల్లితెరను ఏలుతోంది

నేహా పెండ్సే మరాఠీ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది. పెళ్లి తర్వాత నుంచి అభిమానులకు తన అందచందాలు పంచుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నేహా పెండ్సే 1984 నవంబరు 29న ముంబైలో జన్మించింది.

20నేహా సోదరి మీనాల్ పెండ్సే కూడా సినీ నటి

1999లో ప్యార్ కోయి ఖేల్ నహి సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి వచ్చింది.

అంతకు ముందు 1995లో ఏక్తా కపూర్ నిర్మాణంలో బాలాజీ టెలిఫిల్మ్స్ ద్వారా కెప్టెన్ హౌస్ కార్యక్రమంతో బుల్లితెరకు పరిచయమైంది

2002లో సొంతం సినిమాలో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైంది

2016లో కామెడీ దంగల్, ఎంటర్‌టైన్‌మెంట్ కీ రాత్ అనే రియాలిటీ షోలలో పాల్గొన్నది.

2018లో ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ రియాలిటీ కామెడీ గేమ్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

2020 జనవరి 5న ప్రియుడు శార్దూల్ సింగ్ బయాస్‌తో నేహా వివాహం జరిగింది.

ప్రస్తుతం బాబీజీ గర్ పర్ హై తదితర వెబ్ సీరీసుల్లో నటిస్తోంది.

courtesy : instagram
