రితికా సింగ్ తమిళంలో అగ్రస్థానంలో ఉంది

కోలీవుడ్ హీరోయిన్ రితికా సింగ్. ముంబైకి చెందిన రితికా సింగ్ తమిళంలో అగ్రస్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో అభిమానులకు అందాల విందు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.


డిసెంబరు 16 1994లో రితికా సింగ్ ముంబైలో జన్మించింది.


రితికా సింగ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి.


2009లో భారత దేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్నది


రితికా 2012లో 'ఇరుదచుట్రు’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.


2017లో గురు సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన రితికా... టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది


విక్టరీ వెంకటేష్ శిష్యురాలిగా రితికా... తమిళ్ రిమేక్ గురు సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.


తొలినాళ్లలో బుద్దిగా నటించిన రితికా... కొన్నాళ్లుగా గ్లామర్ విరజిమ్ముతోంది.


2024లొ తమిళంలో రెండు సినిమాలు చేసిన రితికా... ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు.



courtesy : instagram










Politent News Web3

Politent News Web3

Next Story