Actress Shivangi Verma hot photo shoot

బుల్లితెరపై దూసుకుపోతున్న వైల్డ్ బ్యూటీ శివంగి వర్మ. మోడలింగ్, వెబ్ సీరీస్ లతో శివంగి వర్మ బిజీగా ఉంది. చిన్న కామెంట్ తో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కిన శివంగి వర్మ…. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది .

శివంగి వర్మ 1994లో ఢిల్లీలో జన్మించింది. విద్యాబ్యాసం ఢిల్లీలోనే పూర్తి చేసింది

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ పై దృష్టి సారించిన శివంగి ఆ తర్వాత నచ్ బలియే తదితర టివి షోల్లో చేసింది.

సోనీ పాల్ టెలివిజన్ షో హమారీ సిస్టర్ దీదీలో మెహెర్ పాత్ర పోషించి బిజీ అయింది.

సబ్ టీవీలో టీవీ, బివి ఔర్ మెయిన్‌లో మాయ పాత్ర పోషించినందుకు పాపులర్ అయింది.

అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన మిర్జాపూర్ వెబ్ సీరీస్ లో మెరిసి వీక్షకులను మెప్పించింది.

అయితే శివంగి ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారింది.

ఈ బ్యూటీ తన వయసుకు డబుల్ వయసు ఉన్న నటుడు గోవింద్ నామ్ దేవ్ తో ప్రేమాయణం సాగిస్తోందని పుకార్లు మొదలయ్యాయి

పైగా ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ సెక్సీ గల్ సెలవిచ్చింది.

ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ గోవింద్ నామ్ దేవ్…అది రియల్ కాదు రీల్ కోసమని వివరణ ఇవ్వడంతో మీడియా పుకార్లకు తెరపడింది.

courtesy : instagram
