✕
బెంగాలీలో టాప్ గేర్ లో ఉంది.

x
టీనా దత్తా బెంగాలీ హీరోయిన్. బాల నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన టీనా హీరోయిన్ గా బెంగాలీలో టాప్ గేర్ లో ఉంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బెంగాలీ భామ టీనా ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.
టీనా బ్యూటీ 1991లో కలకత్తాలో జన్మించింది
2003లో చొకేర్ బాలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది
2005లొ హిందీ సినిమా పరిణీతాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది
నటనతో పాటు పోల్ డాన్స్, కిక్ బాక్సింగ్ లో టీనా అందవేసిన చేయి
కత్రోం కి ఖిలాడీ అనే స్టంట్ బేస్ షో తో టీనా తన టాలెంట్ నిరూపించుకుంది
కరోనా సమయంలో యోగా మెలుకువలు అభ్యాసం చేసిన టీనా…అనేక మందికి ప్రేరణగా నిలిచింది
32 ఏళ్ల వయసు దాటుతున్నా పెళ్లి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదంటోంది ఈ సొగసరి
దేశంలోని వివిధ భాష చిత్రాల్లో నటించాలనేది తన కోరికని బెంగాలి ముద్దుగుమ్మ అంటోంది
courtesy : instagram

Politent News Web3
Next Story