హిందీ, బెంగాలి, తెలుగు సినిమాల్లో నటించింది

హీరోయిన్ త్రిధా చౌదరీ హిందీ, బెంగాలి, తెలుగు సినిమాల్లో నటించింది. సినిమాలు, వెబ్ సీరీస్ తో పాటు మోడలింగ్ చేస్తున్న ఈ భామ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది.


త్రిధా చౌదరీ 1989 లో కలకత్తాలో జన్మించింది.


స్కూల్ టు కాలేజీ విద్యాబ్యాసం అంతా కలకత్తాలోనే సాగింది


మైక్రో బయోలజిస్టుగా కెరీర్ ప్రారంభించిన త్రిధా మోడలింగ్ పై దృష్టి సారించింది


2013 లో Mishar Rahasya బెంగాలి సినిమాతో వెండితెరకు పరిచయమైంది


2016 లో దహ్ లీజ్(Dahleez) బెంగాలి కామెడీ షో తో పాపులర్ అయింది.


2015 లో సూర్య vs సూర్య సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది.


2016లో ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేసింది.. 2016లోనే బందీష్ బండిట్ వెబ్ సీరీస్ లో మెరిసింది


2020 లో తెలుగులోనే అనుకున్నది ఒకటి ఐనది ఒకటి సినిమా చేసింది


2020లో టైమ్స్ ఆఫ్ ఇండియా "మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్"లో చౌదరి 13వ స్థానంలో నిలిచింది


తాజాగా దిల్ దోస్టీ ఔర్ డాగ్స్, సో లాంగ్ వ్యాలీ హింది సినిమాలు చేసింది.



courtesy : instagram
















Politent News Web3

Politent News Web3

Next Story