బెంగాలి భామ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది

బెంగాలి భామ దర్శన బానిక్. బెంగాలి, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసిన దర్శనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.


దర్శన బానిక్ కలకత్తా నగరంలో 1994లో జన్మించింది.


డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే అందాల పోటీల్లో పాల్గొని మోడలింగ్ వైపు మళ్లింది


రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.


వయసు పెరిగే కొద్దీ హీరోయిన్లలో గ్లామర్ తగ్గుతుండగా.. దర్శనా బానిక్ బెంగాలి రసగుల్ల మాదిరిగా మరింత అందంగా తయారవుతోంది.


2018లో బెంగాలి సినిమా ఆస్ చే అబార్ శబార్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది


2018లోనే టాలివుడ్ లో ఆటగాళ్లు సినిమా చేసి ఆకట్టుకుంది


2021లో బంగార్రాజు, బ్లాక్ సినిమాల్లో కూడా చేసి తెలుగు ప్రక్షకులను మెప్పించింది


మూడు పదులు దాటిన ఈ బెంగాలి భామ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది


courtesy : instagram










Politent News Web3

Politent News Web3

Next Story