Bengali Actress Mimi chakraborty latest Photo shoot

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేసిన మిమి చక్రవర్తి…బెంగాలి సినిమాల్లో టాప్ హీరోయిన్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మిమి గ్లామరస్ ఫోటోలతో యువతకు మత్తెక్కిస్తోంది. రాజకీయ నేతగా కొనసాగుతూనే గ్లామర్ టచ్ ఇవ్వటం మిమి ప్రత్యేకత


మిమీ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌ జల్పాయ్ గురిలో 1989లో జన్మించింది.


2012లో సినిమా రంగంలో అడుగుపెట్టిన మిమి చక్రవర్తి గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది.


సినిమాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన మిమి…గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.


బెంగాలీలో అంజన, పాల్ తదితర అల్బమ్స్ మంచి పేరు తీసుకొచ్చాయి.


బెంగాలీలు అమితంగా ఇష్టపడే రవీంద్ర సంగీతంతో అమరో పోరనో జహ ఛాయ్ తదితర అల్బమ్స్ ఆకట్టుకున్నాయి.


కలకత్తా నగరంలోని జాదవ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి మిమి 2019లో గెలిచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించింది. జాదవ్ పూర్ నుంచి మహామహులు గెలిచారు. మాజీ లోక్ సభ స్పీకర్ సోమ్ నాథ్ చటర్టీ, ఇంద్రజిత్ గుప్తా లాంటి వామపక్ష దిగ్గజాలు… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచారు.


జాదవ్ పూర్ ఎంపిగా ఉన్న సమయంలో కూడా మిమి గ్లామర్ ఫోటోలపై విమర్శలు వచ్చాయి. బసీర్ హాట్ ఎంపి నుస్రత్ జహా, మిమి చక్రవర్తి పార్లమెంటులో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవారు.


మిమి చక్రవర్తి బెంగాలి సినిమాలతోపాటు... మోడలింగ్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకే పరిమితమైనా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోను పాల్గొంటుంది.



courtesy : instagram

Politent News Web3

Politent News Web3

Next Story