bollywood actress Akanksha Puri latest photo shoot

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష పురి టెలివిజన్ షోలతో పాటు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆకాంక్ష తన అందాలతో సెగలు పుట్టిస్తోంది.
మధ్యప్రదేశ్ ఇండోర్ లో జన్మించిన ఆకాంక్ష... కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూగా చేరి కొద్ది కాలానికే మోడలింగ్ వైపు మళ్లింది.
2013లో వచ్చిన తమిళ యాక్షన్ కామెడీ అలెక్స్ పాండియన్ సినిమాతో ఈ సెక్సీ గల్ వెండితెరకు పరిచయం అయింది.
అలెక్స్ పాండియన్ చిత్రం తెలుగులో బ్యాడ్ బాయ్ గా 2023 మార్చి 22న విడుదలైంది.
2014లో ప్రేయిస్ ది లార్డ్ మలయాళ సినిమా చేసిన ఆకాంక్ష సామ్రాజ్యం 2 అనే కన్నడ చిత్రంలోనూ నటించింది.
2015లో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన క్యాలెండర్ గర్ల్స్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కలవరపరిచింది
2023లో షాన్ హోస్ట్ చేసిన స్వయంవర్ – మికా ది వోహ్తి రియాలిటీ షోలో విజేతగా నిలిచి ఆకాంక్ష పాపులర్ అయింది
బిగ్ బాస్ ఓటిటి హిందీ సీజన్ 2లో పాల్గొన్న ఆకాంక్ష… 2023లో 12 మంది పోటీదారులను ఢికొట్టింది
సిద్ధార్థ్ శుక్లా, పరాస్ ఛబ్రాతో రెండేళ్లుగా డేటింగ్ చేశానని ప్రకటించిన బ్యూటీ…బిగ్ బాస్ షోలో జడ్ హదీద్‌ను ముద్దుపెట్టుకుని సంచలనం సృష్టించింది
స్వయంవర్ షో సమయంలో మికా సింగ్ తో మూడు ముళ్లు వేయించుకునే వరకు వెళ్లి ఆగిపోయింది
మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ మోడలింగ్ చేస్తూ ఆకాంక్ష బోల్డ్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.
courtesy : instagram
