bollywood actress Chahatt khanna latest hot photo shoot

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన చాహత్ ఖన్నా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించి బుల్లితెరను ఏలుకుంది. సొట్ట బుగ్గల సుందరి తన నటన ద్వారా ఎంత ప్రజాదరణ పొందిందో, ఒడిదుడుకుల వ్యక్తిగత జీవితంతో అంతే వార్తల్లో పతాక శీర్షికలకు చేరింది.


చాహత్ ఖన్నా 1986 లో ముంబైలో జన్మించింది. 16 ఏళ్లకే క్యాడ్ బరీ చాక్లెట్ కు యాడ్ చేసి వార్తల్లో నిలిచింది.


బడే అచ్ఛే లాగ్తే హైలో చాహత్ ఖన్నా పాత్రకు ప్రశంసలు వచ్చాయి.


కుబూల్ హై, ధూప్ ఛావ్, హీరో, ధన్యవాదాలు, యాత్రిస్ తదితర హిందీ సినిమాలు చేసంది.


గత పదేళ్ల నుంచి టెలివిజన్‌ రంగానికి దూరంగా ఉంది. ఈ బ్యూటీ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


తెలుగు వారికి అంతగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ లో సుపరిచితురాలు


16 ఏళ్ల వయసులోనే వ్యాపారవేత్త నర్సింఘనితో డేటింగ్ చేసిన ఈ అమ్మడు ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. పెళ్లైన కొద్ది మాసాల్లోనే 2006లో విడాకులు తీసుకుంది.


2013లో ఫర్హాన్ మిర్జాను మనసిచ్చి మనువాడిని చాహత్ ఐదేళ్లకు విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


తన మాజీ భర్త ఫర్హాన్ మీర్జా ఇస్లాంలోకి మారడానికి బ్రెయిన్ వాష్ చేశాడని.. దేవుడిని పూజించవద్దని, మతం మారడానికి బ్రెయిన్ వాష్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది.


మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లాక ఆ వ్యవహారంలో చాహత్ పేరు వార్తల్లోకి ఎక్కింది.


సుకేశ్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని చాహత్ చేసిన ఆరోపణలు బాలీవుడ్ ను షేక్ చేశాయి.


సొగసుల విందుతో కుర్రకారులో సెగులు పుట్టిస్తోంది చాహత్ ఖన్నా. అందాల వడ్డింపులో ఈ భామ ఎక్కడా తగ్గడం లేదు.


అందాల ఆరగింపుతో అట్రాక్ట్ చేస్తోన్న చాహత్…సినీ ఫంక్షన్లలో చేసే సందడి అంతా ఇంత కాదు.



courtesy : instagram









Updated On 7 Jun 2025 6:17 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story