హీరోయిన్ కైనాత్ అరోరా లేటెస్ట్ ఫోటో షూట్

బాలీవుడ్ హీరోయిన్ కైనాత్ అరోరా. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ తదితర భాషల్లో కైనాత్ సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో కైనాత్ ఫోటోల కోసం అభిమానుల ఆరాటం అంతా ఇంత కాదు


పంజాబీ కుటుంబానికి చెందిన కైనాత్ అరోరా 1982లో జన్మించింది.


ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన కైనాత్ కు దివంగత నటి దివ్యభారతి మేనత్త


2010లో అక్షయ్ కుమార్ ఖట్టా మీఠా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి సినీరంగానికి పరిచయం అయింది


బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ కామెడీ సినిమా గ్రాండ్ మస్తీలో మార్లో పాత్రతో వెండితెరపై హీరోయిన్ గా మెరిసింది.


తెలుగులో 2015లో రాంగోపాల్ వర్మ నిర్మించిన మొగలి పువ్వు సినిమాలో హొయలొలికించింది.


రాంగోపాల్ వర్మ చేతిలో పడ్డ ఈ మద్దుగుమ్మ సెక్సీ ఫిగర్ గా మారిపోయింది.


దీంతో పంజాబీ సినిమాలు చేస్తూ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడుపుతోంది.


బాలీవుడ్. టాలీవుడ్ లో మంచి పాత్రలు వస్తే తన నట విశ్వరూపం చూపెడుతానంటోంది కైనాత్ అరోరా.


కైపెక్కించే కళ్లతో ఆకట్టుకునే కైనాత్ అరోరా…రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా చేసినందుకు ఈ బ్యూటీ మీద సెక్సీ ముద్ర పడింది



courtesy : instagram











Politent News Web3

Politent News Web3

Next Story