కరిష్మా కె తన్నా మోడలింగ్ లో టాప్

బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కె తన్నా మోడలింగ్ లో టాప్. బుల్లితెరపై ఆరంగ్రేటం చేసిన కరిష్మా ఆ తర్వాత బాలీవుడ్ లోను అభిమానులను మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కరిష్మా అభిమానులకు దంతేరాస్ ఫోటోలతో శుభాకాంక్షలు తెలిపింది.


కరిష్మా తన్నా 1983లో గుజరాతీ కుటుంబంలో జన్మించింది.


కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన కరిష్మా కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ పై మక్కువ చూపెట్టేది.


2001లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో సీరియల్ తో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది.


నాగిన్ 3, ఖయామత్ కీ రాత్‌లలో తన పాత్రలకు బాగా పేరు తెచ్చుకుంది.


2014లో బిగ్ బాస్ 8 రియాలిటీ షోలో పాల్గొని కరిష్మా మొదటి రన్నరప్‌గా నిలిచింది.


జరా నాచ్కే దిఖా 1 (2008), నాచ్ బలియే 7 (2015), ఝలక్ దిఖ్లా జా 9 (2016) వంటి ఇతర రియాలిటీ షోలలో తన సత్తా చాటింది.


2020లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 10లో పాల్గొని విజేతగా నిలిచి పాపులర్ అయింది.


ఈ ముద్దుగుమ్మ 2006లో దోస్తీ( ఫ్రెండ్స్ ఫరెవర్) హిందీ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది.


కరిష్మా తన్నా 2013లో ఇంద్ర కుమార్ విజయవంతమైన కామెడీ గ్రాండ్ మస్తీలో కనిపించింది.


వెబ్ సిరీస్ కర్ర్లే తు భీ మొహబ్బత్‌తో జోయా హుస్సేన్‌గా డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించింది.


2014లో బిగ్ బాస్ 8 హౌస్‌లో కలుసుకున్నప్పుడు నటుడు ఉపేన్ పటేల్‌తో కరిష్మా తన్నా డేటింగ్ ప్రారంభించింది.


2021లో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ బంగేరాతో కరిష్మా తన్నా మళ్ళీ డేటింగ్ చేసి 2022లో వివాహం చేసుకుంది.



courtesy : instagram










Politent News Web3

Politent News Web3

Next Story