Bollywood actress Navina Bole latest hot photo shoot

బాలీవుడ్ నటి నవీన బోలే సినిమాలు తక్కువగా చేసినా బుల్లితెరపై
అలరించింది. సోషల్ మీడియాలో ఈ బోల్డ్ బ్యూటీ ఫోటోలు మైమరిపిస్తున్నాయి.
మోడల్ గా పాపులర్ అయిన నవీన అందాల వడ్డింపులో టాప్ గేర్ లో ఉంది.
1983లో నవీన బోలే ముంబైలో జన్మించింది
కామర్స్ లో డిగ్రీ చేసిన నవీన మోడలింగ్ లోకి మళ్లింది
భారత నాట్యంలో ప్రావీణ్యం సాధించిన ఈ ముద్దుగుమ్మ స్టేజీ షోల్లో ప్రశంసలు అందుకుంది
రిలయన్స్, నోకియా తదితర అనేకమైన ప్రముఖ కంపెనీలకు మోడలింగ్ చేసింది
నవీనా కెరీర్ సీఐడి సీరియల్ తో 1998లో ప్రారంభం కాగా... అక్కడి నుంచి ఎదురు లేకుండా సాగుతోంది.
ఫ్యాన్స్ కు పరువాల విందు చేసే నవీన బోలేకు ఓ దర్శకుడు షాక్ ఇచ్చాడు
సినిమా చర్చకోసం పిలిచిన దర్శకుడు సాజిద్ ఖాన్ బట్టలు విప్పి కూర్చొమన్నాడని నవీన ఆరోపణలు చేసింది
గ్లామర్ తగ్గకుండా ఫిజిక్ మెయింటేన్ చేస్తున్న 41 ఏళ్ల నవీన కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది.
వయసుతో సంబంధం మానసికంగా స్ట్రాంగ్ అంటున్న ఈ సెక్సీ సినిమాల్లో చాన్స్ వస్తే దుమ్ము దులిపేస్తానంటోంది.
courtesy : instagram
