bollywood actress Palak Tiwari latest photo shoot

పాలక్ తివారి 2021లో కెరీర్ ప్రారంభించినా సీనియర్ హీరోయిన్స్ తో పోటా పోటీగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాలక్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


బుల్లి తెర నటి శ్వేత తివారి, నటుడు రాజా చౌదరీల గారాల పట్టి పాలక్ తివారి 2000 సంవత్సరంలో జన్మించింది.


తల్లి దండ్రులు విడిపోవడంతో పాలక్ తల్లితోనే ఉంటోంది. 2021 అక్టోబరులో పాలక్ తివారీ హార్డీ సంధు మ్యూజిక్ వీడియో ‘బిజిలీ బిజిలీ’తో తెరపైకి అడుగుపెట్టింది


2022లో ఈ చిన్నది ఆదిత్య సీల్‌తో మాంగ్తా హై క్యా అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది.


2023లో సల్మాన్ ఖాన్ కుటుంబ కథా చిత్రం కిసీ కా భాయ్ కిసీకి జాన్‌తో పాలక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.


కిసీ కా భాయ్ కిసీకి జాన్‌ సినిమాలో వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌లతో పాటు పాలక్ కీలక పాత్ర పోషించింది.


2023లో పాలక్ తివారీ యూఎస్ పోలో అసోసియేషన్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. వీరి బ్రాండ్ కు ఎంపికైన మొదటి భారతీయ యువతిగా గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తో కలిసి హర్రర్ కామెడీ చిత్రం ‘ది వర్జిన్ ట్రీ’లో పాలక్ నటిస్తోంది.


చేసినవి కొన్ని సినిమాలే అయినా సోషల్ మీడియాలో అందాల ఆరబోత మామూలుగా ఉండదు.


తల్లి శ్వేతా తివారీతో పోటీగా అందాలతో కవ్విస్తోంది. తల్లి కూతుళ్లా…అక్కా చెళ్లెళ్లా అని అభిమానులు టీజ్ చేస్తుంటారు.


పాలక్ నటిగా పోలిస్తే డేటింగ్ రూమర్లతో అధికంగా పాపులర్ అయింది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహింతో డేటింగ్ లో ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి.



courtesy : instagram









Politent News Web3

Politent News Web3

Next Story