బాలీవుడ్ తో పోలిస్తే దక్షిణాదిలోనే ఈ చిన్నది అధికంగా సినిమాలు

బాలీవుడ్ నటి సొనాల్ చౌహాన్. బాలీవుడ్ తో పోలిస్తే దక్షిణాదిలోనే ఈ చిన్నది అధికంగా సినిమాలు చేసింది. 2024 హిందీలో దర్ద్ సినిమా తర్వాత సినిమాలు లేవు. అయితేనేం మోడలింగ్, క్లీవేజ్ షోలతో అభిమానులను అలరిస్తోంది.
సోనాల్ చౌహాన్ మే 16, 1989లో బులంద్ షహర్ లో జన్మించింది.
నోయిడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుని... ఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలొసఫి పూర్తి చేసింది.
మలేషియాలో 2005 లో జరిగిన మిస్ వరల్డ్ టూరిజంగా ఎంపికై గుర్తింపు సాధించింది.
మిస్ వరల్డ్ టూరిజంగా ఎన్నుకోబడ్ద మొదటి భారతీయ మోడల్ గా పాపులర్ అయింది.
డిష్ టి.వి., పాండ్స్, నోకియా వంటి బ్రాండ్లకు ప్రకటనలలో నటించింది
మొదటిసారి హిమేష్ రేషమ్మియా ఆల్బమ్ ఆప్ కా సురోర్లో నటించి బాలీవుడ్ కు పరిచయమైంది.
2008 లో జన్నత్ సినిమాలో అవకాశం దక్కించుకుని వెండితెరపై అందాల విందు చేసింది.
అదే ఏడాది 2008 లోనే తెలుగులో రెయిన్ బో సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
2014 లో బాలకృష్ణ సరసన లెజెండ్ లో సొనాల్ నటించింది.
courtesy : instagram
