శరీరాకృతిని తీర్చిదిద్దుకునేందుకు బల్ రీత్ సూచనలు, సలహాలు

ఫిట్ నెస్ ట్రైనర్ బల్ రీత్ మాన్. ఆకట్టుకునే అందానికి తోడు... శరీరాకృతిని తీర్చిదిద్దుకునేందుకు బల్ రీత్ సూచనలు, సలహాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు ఉన్నారు.


బల్ రీత్ మాన్ 1997లో చండీఘడ్ లో జన్మించింది.


ఎత్తుకు(5.6) తగిన బరువు(60) ఉండే ఈ బాడీ బిల్డర్ అందగత్తెలతో పోటీపడుతోంది.


మొదట్లో ఫిట్ నెస్ కోసం జిమ్ లో చేరిన బల్ రీత్ ఆ తర్వాత ఫిట్ నెస్ ట్రైనర్ గా మారి ఎందరికో స్పూర్తినిస్తోంది.


ఫిట్ నెస్ ఉత్పత్తులతో పాటు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసీడర్ గా ఈ భామ వ్యవహరిస్తోంది.


2023లో మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా ఈ అందాల భామ ఎంపికైంది


సోషల్ మీడియాలో అభిమానులకు ఫిట్ నెస్ సలహాలు ఇస్తూనే అందచందాలతో అలరిస్తుంది.


చూపుతిప్పుకోలేని అందం బల్ రీత్ సొంతం కాగా...32.28.34 ఫిగర్ ఇప్పటికీ మొయింటేన్ చేస్తోంది.


బల్ రీత్ అభిమానులు అందం, శరీర సౌష్టవంలో అరేబియన్ గుర్రంలా ఉంటుందని రొమాంటిక్ కామెంట్స్ చేస్తుంటారు.


బల్ రీత్ భర్త గురుదేశ్ కూడా ఫిట్ నెస్ ట్రైనర్ కావడం గమనార్హం. వీరికి ఒక కుమార్తె(గుర్సిఫాత్ మాన్) ఉంది



courtesy:instagram







Updated On 31 Oct 2025 5:42 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story