అవ్ నీత్ కౌర్ చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయింది

బంటీ నీ సబ్బు స్లో నా అంటూ లైఫ్ బాయ్ సబ్బు యాడ్ తో అవ్ నీత్ కౌర్ చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయింది.


సిక్కు కుటుంబానికి చెందిన అవ్ నీత్ కౌర్ జలంధర్ లో 2001లో జన్మించింది


ముంబైలో విద్యాబ్యాసం కామర్స్ లో డిగ్రీ చేసిన అవ్ నీత్… పదేళ్లకే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది


23 ఏళ్ల వయసులోనే 50 పైగా అల్బమ్స్, పాటలు, సినిమాల్లో నటించింది. డాన్స్ ఇండియా డాన్స్ షోలో తన హావ భావాలతో మెప్పించింది.


2014లో మర్దానీ హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మర్దానీ2 లో కూడా నటించింది.


టికు వెడ్స్ షేరు అనే సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది.


కొద్ది రోజుల క్రితం ఈ అమాయకపు చూపుల ముద్దుగుమ్మ హాట్ ఫోటోకు క్రికెటర్ విరాట్ కొహ్లీ లైక్ కొట్టాడు


విరాట్ కొహ్లీ ట్వీట్ తో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించగా... అవనీత్ కు అనుకోని ఫాలోయింగ్ పెరిగింది


విరాట్ కొహ్లీ వెంటనే పోస్టు తొలగించాడు. అయితే ఈ వ్యవహారంపై రకుల్ ప్రీత్ సింగ్ అక్కసు వెళ్లగక్కింది. ఇంత ఖాళీగా ఉన్నామా అని అవహేళన చేసింది.



courtesy : instagram




Politent News Web3

Politent News Web3

Next Story