✕
Asian Under-19 Boxing Championship: ఫైనల్ కు చేరిన 10 మంది బాక్సర్లు
By PolitEnt MediaPublished on 9 Aug 2025 9:31 PM IST
10 మంది బాక్సర్లు

x
Asian Under-19 Boxing Championship: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీలలో భారత్‌కు చెందిన 10 మంది బాక్సర్లు యూత్ (అండర్-19) విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరంతా పతకాలను ఖాయం చేసుకున్నారు. అండర్-22 విభాగాల్లో కలిపి ఇప్పటికే 13 పతకాలను ఖాయం చేసుకుంది. 10 మందిలో ఐదుగురు పురుషులు,ఐదుగురు మహిళలు ఉన్నారు.
పురుషుల విభాగం:
శివమ్ (55 కేజీలు)
మౌసమ్ సుహాగ్ (65 కేజీలు)
రాహుల్ కుందు (75 కేజీలు)
గౌరవ్ (85 కేజీలు)
హేమంత్ సంగ్వాన్ (90 కేజీలు)
మహిళల విభాగం:
ప్రియా (60 కేజీలు)
పరంజల్ యాదవ్ (65 కేజీలు)
శ్రుతి (75 కేజీలు)

PolitEnt Media
Next Story