చావోరేవో

Farewell to India: వన్డే వరల్డ్ కప్ లో ఇవాళ భారత మహిళా జట్టుకు న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ-ఫైనల్ బెర్తు కోసం ఇరు జట్లకూ 'చావో రేవో' (Do-or-Die) లాంటి మ్యాచ్.

నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం జరిగే చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌‌‌‌ను ఓడించాలి. అదే టైమ్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌పై ఇండియా కచ్చితంగా నెగ్గితేనే హర్మన్‌‌‌‌సేనకు నాకౌట్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బెర్త్‌‌‌‌ ఖాయమవుతుంది.

న్యూజిలాండ్ మహిళా జట్టు

సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(సి), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(w), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, బ్రీ ఇల్లింగ్, ఈడెన్ కార్సన్, లీ తహూ, హన్నా రోవ్, బెల్లా ఇంగ్లిస్,

భారత మహిళా జట్టు

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, రిచా ఘోష్(w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా చెదర రెడ్డి, ఉమా చెంత యాదవ్, రాధా యాదవ్

PolitEnt Media

PolitEnt Media

Next Story