✕
India 2nd Test: ఒక్క టెస్టుతో ఎన్నో రికార్డులు..
By PolitEnt MediaPublished on 7 July 2025 1:16 PM IST
ఎన్నో రికార్డులు..

x
India 2nd Test: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విక్టరీతో టీమిండియా ఎన్నో రికార్డులు సృష్టించింది.అవేంటో ఒకసారి చూద్దాం.
పరుగుల 336.. పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే పెద్ద టెస్ట్ విజయం.
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో కూడా టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ విజయం.
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమన్ గిల్‌కు ఇదే ఫస్ట్ టెస్ట్ విజయం.
భారత్-ఇంగ్లాండ్ మధ్య అత్యధిక 1692 పరుగులు నమోదైన మ్యాచుగా రికార్డ్.
ఒక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, 150కిపైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా గిల్ అరుదైన రికార్డు
ఇంగ్లాండ్‌లో ఒక టెస్టులో మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో భారత బౌలర్‌గా ఆకాశ్ దీప్

PolitEnt Media
Next Story