India vs Australia: ఇండియా vs ఆస్ట్రేలియా.. రేపే తొలి టీ20 మ్యాచ్
రేపే తొలి టీ20 మ్యాచ్

India vs Australia: మూడో ODIలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా సూర్యకుమార్ స్పష్టత ఇచ్చారు."అతను త్వరగా కోలుకుంటున్నాడు. మేం అతనికి ఫోన్ చేస్తున్నాం, అతను తిరిగి రిప్లై ఇస్తున్నాడు. ఒకవేళ అతను ఫోన్‌లో రిప్లై ఇస్తున్నాడంటే, అతను స్థిరంగా ఉన్నట్లే.""డాక్టర్లు, ఫిజియోలు అతనితో ఉన్నారు. పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాం అని అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్ ), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్ ), మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, థాన్ ఎల్లిస్, టాన్వే
భారత జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ శర్మ, జె హర్షిత కుమార్ రెడ్డి

