ఇండియా తొలి టీ20

India vs Australia First T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలోని మనుకా ఓవల్, కాన్‌బెర్రా మధ్యాహ్నం 1:45 PMకి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ కోల్పోయిన ఇండియా ఈ టీ20 సిరీస్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.ఇరు జట్లు తమ చివరి 10 టీ20ల్లో చెరో ఎనిమిది విజయాలు సాధించాయి. కాబట్టి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ రెండు జట్ల మధ్య పోటీ సమతూకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్ ), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్ ), మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, థాన్ ఎల్లిస్, టాన్వే

భారత జట్టు:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ శర్మ, జె హర్షిత కుమార్ రెడ్డి

PolitEnt Media

PolitEnt Media

Next Story