ఇండియా vs ఆస్ట్రేలియా నాల్గో టీ20

ఇవాళ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానంది. ప్రస్తుతానికి, ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మరో రెండు టీ20ల్లో చెరొకటి గెలిచాయి. ఈ నాలుగో టీ20 సిరీస్‌లో ఆధిక్యం కోసం చాలా కీలకం కానుంది. ఐదు టీ20ల సిరీస్ దక్కాలంటే ఇరు జట్లు చివరి రెండు మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఆస్ట్రేలియా జట్టు

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్ ), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్, తన్వీర్ సాంగ్హా

భారత జట్టు:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్ ), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(వికెట్ కీపర్ ), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, రింకు సింగ్, నితీష్ రణకుమార్ రెడ్డి, హర్షిత్ కుమార్ రెడ్డి

PolitEnt Media

PolitEnt Media

Next Story