సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

World Cup Squad: టీమిండియా స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ హర్షిత్ రాణా గాయం కారణంగా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి చేర్చినట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ మోకాలికి గాయమైంది. దాంతో తను ఒకే ఓవర్ వేసి గ్రౌండ్ వీడాడు. గాయం పెద్దది కావడంతో తను టోర్నీ నుంచి తప్పుకున్నట్టు బీసీసీ తెలిపింది. కాగా స్పిన్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అతను కూడా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగడం అనుమానంగా ఉంది.

హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. కాలి కండరాల గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరు బరిలోకి దిగుతారో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీకి దూరం అవ్వగా.. ఇప్పుడు హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్ లేకపోవడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story