టాప్2 లోనే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ

T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇంక తిలక్ వర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డేలో గిల్ ఫస్ట్..రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో చూద్దాం

బ్యాటింగ్ ర్యాంకింగ్స్

అభిషేక్ శర్మ (భారత్): 1వ స్థానం

తిలక్ వర్మ (భారత్): 2వ స్థానం

ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్): 3వ స్థానం

సూర్యకుమార్ యాదవ్ (భారత్): 6వ స్థానం

యశస్వి జైస్వాల్ (భారత్): 10వ స్థానం

బౌలింగ్ ర్యాంకింగ్స్

జాకబ్ డఫీ (న్యూజిలాండ్): 1వ స్థానం

ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్): 2వ స్థానం

వరుణ్ చక్రవర్తి (భారత్): 4వ స్థానం

రవి బిష్ణోయ్ (భారత్): 7వ స్థానం

అర్షదీప్ సింగ్ (భారత్): 10వ స్థానం

ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్

హార్దిక్ పాండ్యా (భారత్): 1వ స్థానం

దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్): 2వ స్థానం

మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్): 3వ స్థానం

జట్టు ర్యాంకింగ్స్

భారత్: 1వ స్థానం

ఆస్ట్రేలియా: 2వ స్థానం

ఇంగ్లాండ్: 3వ స్థానం

న్యూజిలాండ్: 4వ స్థానం

PolitEnt Media

PolitEnt Media

Next Story