టాప్ 10 లోకి సూర్య

T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో నిలవడం విశేషం.భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 929 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చాలా కాలం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు.

1. అభిషేక్ శర్మ (భారత్) - 929

2.ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 849

3. తిలక్ వర్మ (భారత్) - 781

4.జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) - 770

7. సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 717

బౌలింగ్

1. వరుణ్ చక్రవర్తి (భారత్) - 787

2.రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 737

3.వనిందు హసరంగ (శ్రీలంక) - 702

4.జాకబ్ డఫీ (న్యూజిలాండ్) - 691

ఆల్ రౌండర్

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రాణించిన హార్దిక్ పాండ్యా మూడో స్థానానికి చేరుకోగా, శివమ్ దూబే భారీగా ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు.

1.సికిందర్ రజా (జింబాబ్వే) - 289

2.సైమ్ అయూబ్ (పాకిస్థాన్) - 277

3. హార్దిక్ పాండ్యా (భారత్) - 248

11. శివమ్ దూబే (భారత్) - 153

PolitEnt Media

PolitEnt Media

Next Story