కోహ్లీ మళ్లీ డకౌట్

Team India Batting Collapse: ఇండియాతో జరుగుతోన్న అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్ కు దిగిన ఇండియా ప్రారంభంలోనే నిరాశ ఎదురయ్యింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 9 పరుగులు చేసి బర్ట్ లెట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆతర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ డకౌట్ అయ్యాడు. 4 బంతులాడి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా 7 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 8, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.

ఆస్ట్రేలియా :

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

భారత్

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

PolitEnt Media

PolitEnt Media

Next Story