ఐసీసీ కొత్త రూల్స్ ఇవే...

T20 New ICC Rules: టీ20 క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏదైనా కారణాల వల్ల మ్యాచ్ ను కుదించాల్సి వస్తే పవర్ ప్లేలో నిబంధనలు మార్చింది. ఓవర్లను బట్టి పవర్ ప్లే ఎన్ని ఓవర్లు ఉండాలో ప్రకటించింది. ఒక వేళ ఐదు మ్యాచ్ లకే మ్యాచ్ జరిగితే 9 బాల్స్ వరకే పవర్ ప్లే ఉండనుంది.

కొత్త రూల్స్ ఇవే..

5 ఓవర్ల ఇన్నింగ్స్‌కు, 1.3 ఓవర్లు పవర్‌ప్లే

6 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 1.5 ఓవర్లు పవర్‌ప్లే

7 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.1 ఓవర్లు పవర్‌ప్లే

8 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.2 ఓవర్లు పవర్‌ప్లే

9 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.4 ఓవర్లు పవర్‌ప్లే

10 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3 పవర్‌ప్లే ఓవర్లు

11 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.2 ఓవర్లు పవర్‌ప్లే

12 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.4 ఓవర్లు పవర్‌ప్లే

13 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.5 ఓవర్ల పవర్‌ప్లే

14 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.1 ఓవర్ల పవర్‌ప్లే

15 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.3 ఓవర్ల పవర్‌ప్లే

16 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.5 ఓవర్ల పవర్‌ప్లే

17 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.1 ఓవర్ల పవర్‌ప్లే

18 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.2 ఓవర్ల పవర్‌ప్లే

19 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.4 ఓవర్ల పవర్‌ప్లే

20 ఓవర్ల ఇన్నింగ్స్ కు 6 ఓవర్ల పవర్ ప్లే

PolitEnt Media

PolitEnt Media

Next Story