రేపు ఆస్ట్రేలియాతో ఇండియా లాస్ట్ టీ20

Last T20 Against Australia Tomorrow: ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ కు టీమిండియా రెడీ అవుతోంది. రేపు మధ్యాహ్నం ఆసిస్ తో ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న టీమిండియా చివరి టీ20లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20లో గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే 2-2 తో సిరీస్ సమం అవుతుంది.

భారత జట్టు:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, జితేష్ శర్మ(w), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, రింకు సింగ్, నితీష్ రణకుమార్ రెడ్డి, హర్షిత్ కుమార్ రెడ్డి

ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (c), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ బియర్డ్ ఓవెన్,

PolitEnt Media

PolitEnt Media

Next Story