ఎవరు ఎంత పలికారంటే.?

WPL Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలంపాట గురువారం, నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగింది. వేలంపాటలో అత్యధిక ధరకు దీప్తిశర్మను రూ. 3.20 కోట్లకు (RTM ద్వారా) UP వారియర్స్ కొనుగోలు చేసింది. అమేలియా కెర్ ను 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. శిఖా పాండేను రూ. 2.40 కోట్లుకు UP వారియర్స్ కొనుగోలు చేసింది.సోఫీ డివైన్ ను రూ. 2 కోట్లుకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. మొత్తం 67 అమ్ముడైన ప్లేయర్స్ అమ్ముడు పోయారు. ఇందులో 23 విదేశీ ప్లేయర్‌లు, 44 భారత ప్లేయర్‌లు ఉన్నారు. వీళ్లకు చర్చు చేసిన మొత్తం డబ్బు రూ. 40.8 కోట్లు.

దీప్తి శర్మ (RTM) రూ.3.20 కోట్లకు UP వారియర్స్ కోట్లకు కొనుగోలు చేయగా.. ముంబై ఇండియన్స్ అమేలియా కెర్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చినెల్లె హెన్రీ / శ్రీ చరణి రూ.1.30 కోట్లు

లారెన్ బెల్ ను రూ90 లక్షలకు ఆర్సీబీ, సోఫీ డివైన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 నాలుగో సీజన్ తేదీలను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ జనవరి 9న ప్రారంభమై, ఫిబ్రవరి 5 వరకు కొనసాగనుంది.గత మూడు సీజన్ల ఫలితాలు గమనిస్తే, ముంబయి ఇండియన్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ఆ జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. సెకండ్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలుచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story