Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ .. పంచాయతీరాజ్ వ్యవస్థకు బలోపేతం!by PolitEnt Media 4 Dec 2025 6:34 PM IST