CM Revanth Reddy Slams KCR Era: కేసీఆర్ హయాంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. సెక్రటేరియట్‌కు వెళ్తే ఎంపీలను కూడా తాళ్లతో కట్టేశారు- సీఎం రేవంత్ రెడ్డిby PolitEnt Media 4 Dec 2025 6:06 PM IST