✕
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు.. సిలబస్‌లో కీలక మార్పులు!
By PolitEnt MediaPublished on 25 Oct 2025 3:36 PM IST
సిలబస్‌లో కీలక మార్పులు!

x
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్‌మీడియట్ పరీక్షల షెడ్యూల్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18న ముగిసేలా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఇంటర్ సిలబస్‌లో ముఖ్య మార్పులు తీసుకొచ్చినట్లు బోర్డు సమాచారం. మొదటి సంవత్సరం విద్యార్థులకు ల్యాబ్ ప్రయోగాలు, ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ మార్పులతో విద్యార్థుల అభ్యాసం మరింత సమర్థవంతంగా జరగనుందని అధికారులు అంచనా. పరీక్షల తేదీలు, సిలబస్ వివరాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

PolitEnt Media
Next Story
