AP Cabinet Meeting on November 7: ఏపీ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న: విశాఖ పెట్టుబడుల సదస్సుపై ప్రధాన చర్చ!

విశాఖ పెట్టుబడుల సదస్సుపై ప్రధాన చర్చ!

Update: 2025-10-21 08:15 GMT

AP Cabinet Meeting on November 7: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7వ తేదీన జరగనుంది. విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన విషయాలపై మంత్రి వర్గం విస్తృతంగా చర్చించనుంది. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను అన్ని మంత్రులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏర్పాట్ల కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News