ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశం చిత్రమాలిక

Chief Minister Nara Chandrababu Naidu's housewarming ceremony at kuppam

Update: 2025-05-25 04:53 GMT

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నూతన గృహప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురం వద్ద జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ, కుమారుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రహ్మణి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  అనంతరం చంద్రబాబు నియోజకవర్గ నేతలతో సరదాగా గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం చిత్రమాలిక




 



 



 



 




 




 




 







 



 



 



 





 


 






Tags:    

Similar News