Key GO on BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కీలక జీవో – పంచాయతీ, మున్సిపాలిటీలకు వర్తింపు
పంచాయతీ, మున్సిపాలిటీలకు వర్తింపు
By : PolitEnt Media
Update: 2025-09-11 09:43 GMT
Key GO on BC Reservations: తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలు మరియు మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోలు జారీ చేసింది. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల కోసం జీవో 67, మున్సిపాలిటీల్లో జీవో 68ను ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం పంచాయతీల్లో రిజర్వేషన్లపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.