83rd Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విజేతలు వీళ్లే
విజేతలు వీళ్లే
83rd Golden Globe Awards: ప్రతిష్టాత్మకమైన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (2026) వేడుక జనవరి 11, 2026న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది. హాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు విచ్చేసిన ఈ వేడుకకు నిక్కీ గ్లేజర్ హోస్ట్‌గా వ్యవహరించారు.ఈ ఏడాది అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆనథర్' (One Battle After Another) 'అడోలెసెన్స్' (Adolescence) సిరీస్ అత్యధిక పురస్కారాలను గెలుచుకుని సందడి చేశాయి.
ముఖ్య విజేతల జాబితా
ఉత్తమ చిత్రం (డ్రామా)హ్యామ్నెట్ (Hamnet)
ఉత్తమ చిత్రం (మ్యూజికల్ / కామెడీ)వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ దర్శకుడుపాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆనథర్)
ఉత్తమ నటుడు (డ్రామా)వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్)
ఉత్తమ నటి (డ్రామా)జెస్సీ బక్లీ (హ్యామ్నెట్)
ఉత్తమ నటుడు (మ్యూజికల్ / కామెడీ)తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం)
ఉత్తమ నటి (మ్యూజికల్ / కామెడీ)రోజీ బేర్నీ (ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐ డిడ్ కిక్ యూ)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రంK-Pop డీమన్ హంటర్స్