Actress Nidhi Agarwal: బ్లాక్ డ్రెస్ లో అందాల నిధి..

అందాల నిధి..

Update: 2026-03-04 05:45 GMT

Actress Nidhi Agarwal: గ్లామరస్ నటి, మోడల్ అయిన నిధి అగర్వాల్ మరోసారి తన స్టన్నింగ్ ఫోటోషూట్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్స్, కలర్ షీర్ హాల్టర్నెక్ కార్సెట్ ట్రాప్ కు బేస్, బీద్వార్క్ జోడించి, ఫ్లోయింగ్ స్కర్ట్ తో ఆమె లుక్ హైఫ్యాషన్ వైల్ ఇచ్చింది. మెరిసే బ్యాంగిల్స్, పెద్ద హూప్ ఇయర్ంగ్స్, రింగ్స్ స్టైలింగ్ పూర్తి చేయగా, ఈ లుక్ కాన్ఫిడెన్స్, సెన్సువాలిటీని హైలైట్ చేస్తోంది. 1993 ఆగస్టు 17న హైదరాబాద్లో జన్మించిన నిధి, బెంగళూ రులో పెరిగారు. మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొన్న ఆమె, 2017లో విడుదలైన మున్నా మైఖేల్లో బాలీవుడ్లో అరంగేట్రం చేసి జీ సినీ అవార్డు ఉత్తమ నూతన నటి పురస్కారం అందుకుంది. 2018 సవ్య సాచితో టాలీవుడ్ లోకి ప్రవేశం చేసి, ఇస్మార్ట్ శంకర్, హీరో, కలగ తలైవన్ వంటి చిత్రాల్లో నటించింది. గతేడాది పవన్ కల్యాణ్ సరసన హరి హర వీర మల్లులో పంచమి పాత్రతో నటించింది. 2026లో విడుదలైన ది రాజా సాట్ లో జేసీ పాత్రతో మరోమారు ప్రేక్షకుల మనసుదోచిందీ చిన్నది. ప్రస్తుతం ఒక తెలుగు, రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న నిధి, భవిష్పత్తులో రొమాంటిక్, పీరియడ్ లవ్ స్టోరీల్లో నటిస్తానని చెబుతోంది.

Tags:    

Similar News