Akshaye Khanna: మహంకాళిలో స్టార్ యాక్టర్ ఫస్ట్ లుక్

స్టార్ యాక్టర్ ఫస్ట్ లుక్

Update: 2025-09-30 11:41 GMT

Akshaye Khanna: 'హనుమాన్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' తో బిజీగా ఉన్నాడు. అయితే, ఇదే చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ సిని మాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన 'మహాకాళి' మూవీకి పూజా అపర్ణ కొల్లూరు దర్శ కురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రా జెక్ట్కు ప్రశాంత్ వర్మ స్టోరీ మాత్రమే అందిస్తున్నాడు. హనుమంతుడిధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

అయితే ఈ కథలో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలతో అనుసంధానం చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలుగు చిత్రసీమలో కొత్తదనానికి ని లువెత్తు ఉదాహరణగా మారే అవకాశం ఉందని, సినీ విశ్లేషకులు పేర్కొంటున్నా రు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంతవర్మ 'మహాకాళి' చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇచ్చాడు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించనున్నట్లు అధికారికంగా ప్రక టించాడు. ఈమేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేశాడు. కాగా.. అక్షయ్ ఖన్నా రీసెంట్ గా వచ్చిన చావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News