సాక్షీ మాలిక్ ఫిట్ నెస్ మంత్రం
Bollywood actress Sakshi Malik latest yoga photos;
By : Politent News Web3
Update: 2025-05-25 11:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ సాక్షి మాలిక్ ఫిట్ నెస్ మామూలుగా లేదు. గతంలో శిల్పా శెట్టి ఫిట్ నెస్ కు మారుపేరు కాగా కుర్ర హీరోయిన్లలో సాక్షి మాలిక్ ఆ స్థానం కొట్టేసింది. దేశంలో మరోసారి కొవిడ్ విజృంభిస్తోందని... కరోనాను తిప్పికొట్టేందుకు ఫిట్ నెస్ ముఖ్యమని యోగా ఫోటోలను షేర్ చేసింది
courtesy : instagram