శిల్పా శెట్టి దుబాయ్ డైరీస్

Bollywood actress shilpa shetty latest photo shoot

Update: 2025-05-25 07:39 GMT

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సినిమాలతో పోల్చితే ఫిజికల్ పిట్ నెస్, యోగాతో బాగా ఫేం అయింది. తాజాగా దుబాయ్ డైరీస్ పేరుతో హస్కీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.



 1975లో  కర్ణాటకలోని మంగళూరులో శిల్పా జన్మించింది.


బంటు కుటుంబానికి చెందిన శిల్పా మాతృభాష తులు...ఈ ప్రాంతం నుంచే అధికంగా హీరోయిన్లు వచ్చారు.



 1993లో బాజీగర్ సినిమాతో శిల్పా బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది


ఇక అక్కడి నుంచి ఈ సన్నజాజి వరుసగా సినిమాలు చేసి బాలీవుడ్ దివాగా పాపులర్ అయింది 




 1996లో సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. 



 అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత సాగర కన్యగా శిల్పా నటనకు ఉత్తమ నటి అవార్డు దక్కింది


1994లో ఖత్రోం కి ఖిలాడీ సినిమా సమయంలో అక్షయ్ కుమార్ తో ప్రేమాయణం సాగినా కొలిక్కి రాలేదని టాక్


2009లో రాజ్ కుంద్రాతో వివాహం అయింది. 


శిల్పాకు మొదట ఓ బాబు కాగా ఆ తర్వాత సరోగసి ద్వారా ఒక పాప జన్మించింది

 



 courtesy : instagram




 




 


Tags:    

Similar News