Kumar Sanu : బాలీవుడ్ మెలోడీ కింగ్ కుమార్ సాను ఇంటర్వ్యూ (Video)
మహేష్ బాబు, అల్లు అర్జున్ లు అంటే ఇష్టమంటున్న కుమార్ సాను;
By : Politent News Web 1
Update: 2025-08-02 03:18 GMT
టాలీవుడ్ హీరోలు మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లకు తాను పెద్ద అభిమానిని అంటున్నారు బాలీవుడ్ మెలోడీ కింగ్ కుమార్ సాను. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు రొమాంటిక్ సాంగ్స్ పాడాలనేది తన కోరిక అంటున్న కుమార్ సానుతో పొలిటెంట్ లైఫ్ చేసిన రొమాంటిక్ ఇంటర్వూ చూడాలంటే ఈ క్రింద ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి.
https://youtu.be/y3eMXdLFDRM?si=8y8Q41QNwxN0_jKG
https://youtu.be/y3eMXdLFDRM?si=8y8Q41QNwxN0_jKG