Academy Awardee Guneet Monga : రాజమౌళితో పని చేయడమంటే ఇష్టం

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత నిర్మాత గునీత్‌ మోంగాతో పొలిటెంట్‌ లైఫ్‌ ఇంటర్వ్యూ;

Update: 2025-08-19 09:01 GMT

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీ నిర్మించినందుకు గానూ గునీత్‌ మోంగా కపూర్‌ కి ఆస్కార్‌ అవార్డు వచ్చింది. రాజమౌళితో పాటుగా తెలుగు సినిమాల్లో పని చేయడం తనకు చాలా ఇష్టమని గునీత్‌ మోంగాచెపుతున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రామౌళిలలను తాను కలిసిన అనుభవాలను గునీత్‌ మోంగా పొలిటెంట్‌ లైఫ్‌తో పంచుకున్నారు. ఆమె ఫుల్‌ ఇంటర్యూ చూడాలంటే కింద వీడియో లింక్‌ మీద క్లిక్‌ చెయ్యండి.

Full View
Tags:    

Similar News