బూరె బుగ్గల జారా యాస్మిన్
Model actress 𝐙𝐚𝐚𝐫𝐚 𝐘𝐞𝐬𝐦𝐢𝐧 latest photo shoot;
బూరె బుగ్గల జారా యాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతారు. జారా యాస్మిన్… మోడల్, ఫెమినా స్టైల్ దివా ఈస్ట్ 2016 విన్నర్ అయిన ఈ బ్యూటీ…చాలా మందికి రుఖ్సార్ యాస్మిన్‌గా తెలుసు.
అస్సాంలో 1997లో పుట్టిన ఈ బ్యూటీ… పేరెంట్స్‌తో కలిసి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందింది.
సినిమాలతో పోల్చితే మ్యూజిక్ అల్బమ్ లతో పేమస్ అయింది.
టీవీలో ఆయుర్ యాడ్ ద్వారా మోడలింగ్‌లో అడుగుపెట్టిన జారా… హెర్బల్, హోండా, నోకియా, BTW, మైక్రోటెక్, హమ్దార్ద్, జియో… ఇలా చాలా యాడ్స్‌లో తళుక్కుమంటోంది.
చాలా మేగజైన్ల కవర్ పేజీలపైనా ఈ భామ మెరిసింది. స్విమ్మింగ్, ట్రావెలింగ్ ఇష్టపడే జారా… సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.
పంజాబీ పాట “ఇక్ వార్”ని గాయకులు ఫలక్ షబీర్, గురు రంధవాలతో కలిసి జారా యాస్మిన్ పాడింది. దీంతో కుర్రాళ్ల మది దోచుకుంది.
జారా యాస్మిన్ టి-సిరీస్ “సాది గాలి 2.0” అనే మ్యూజిక్ వీడియోలో ఫ్రెడ్డీ దారువాలాతో కలిసి నటించింది. ఇది రెండు వారాల్లోనే ఐదు మిలియన్లకు పైగా వ్యూవర్ షిప్ సాధించింది.
తుషార్ కలియా హిట్ మ్యూజిక్ వీడియో ‘సబ్ కి బారతేన్ ఆయి’లో తన పాత్రతో కీర్తి సంపాదించిన జారా యాస్మిన్… తనను తాను నిర్మాతగా, వ్యాపారవేత్తగా నిలబెట్టుకుంది.
మోడలింగ్ కోసం జారా యాస్మిన్ తరచుగా విదేశాల్లో షూటింగ్ లకు వెళుతుంది. విదేశీ టూర్లపై అనేక రూమర్లు వచ్చాయి.
బూరెల బుగ్గల జారా యాస్మిన్ చిలిపి చిరునవ్వులతో కూడిన ఫోటోలు ఎప్పుడు విడుదల చేసినా నిమిషాల్లోనే వైరల్ అవుతాయి.
జారా యాస్మిన్ అందాల ఆరబోతకు వెనుకాడదు. instaలో జారా యాస్మిన్ వాల్ చూస్తే సమయం తెలియటం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
courtesy : instagram